17/11/2026, Tuesday · 07:57:54 PM About UsPrivacy PolicyContact Us
Aksharavijetha News

రాజుపాలెంలో నామినేషన్ల ఉపసంహరణకు బెదిరింపులా?

Punnam Sambasivarao 27/10/2026 9:47 PM జిల్లా వార్తలు 20

రాజుపాలెంలో నామినేషన్ల ఉపసంహరణకు బెదిరింపులా?
Want this news as a newspaper clip?Print News Clip
  • కూటమి అభ్యర్థులపై వైసీపీ నాయకుల ఆరోపణలు

పల్నాడు జిల్లా, రాజుపాలెం:పల్నాడు జిల్లా రాజుపాలెం మండలంలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మండలంలోని 13 ఎంపీటీసీ స్థానాలకు గాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కేవలం మూడు స్థానాల్లో మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయని వైసీపీ నాయకులు వెల్లడించారు.నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవాలని కూటమి అభ్యర్థులు బెదిరింపులకు పాల్పడుతున్నారని వైసీపీ నాయకులు ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కాపాడాలని వారు కోరుతున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి :: హర్మూజ్‌ జలసంధిలో నౌకపై దాడి.. సముద్రంలో మునిగిన సింగపూర్‌ షిప్‌

Threatening withdrawalnominationsRajapalem

About the author

Punnam Sambasivarao

Punnam Sambasivarao

Managing Director

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

43 Posts

Latest News

1400 ఓట్ల గ్రామం లో సర్పంచ్ పదవికి 10-12 మంది పోటీ.! సేవ చేయడానికా..? పేరు కోసం పోటీనా...? గుంటూరు పశ్చిమం లో టీడీపీ లోకి వైసీపీ నేతలు భార్య అనారోగ్యంతో భావోద్వేగానికి గురైన కమీడియన్ ఆలీ. ... జుబేదా ఆరోగ్యంఫై తాజా సమాచారం మెజారిటీలో ఆధిక్యం.. ప్రయారిటీలో శూన్యం! ఆంధ్రప్రదేశ్‌ను మరో బీహార్‌లా మార్చారు : సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి యువ ఫిలిం మేకర్లను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిన్నారి ఈషా రాజ్ జన్మదిన వేడుకల్లో హరిత సందేశం ఇద్దరు కల్నల్స్ భార్యలతో ఎఫైర్.. మేజర్‌పై వేటుకు సిద్ధమైన ఆర్మీ! దుర్గా యూత్ ఆధ్వర్యంలో ఘనంగా మహా అన్నదానం భక్తులకు అన్నప్రసాదం అందించిన సర్పంచ్ నారగాని రాంబాయి జగన్నాధపురంలో ఎల్‌నినో ప్రభావంపై అవగాహన సదస్సు