17/11/2026, Tuesday · 07:57:54 PM About UsPrivacy PolicyContact Us
Aksharavijetha News

యువ ఫిలిం మేకర్లను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Punnam Sambasivarao 17/10/2026 11:10 PM సినిమా 57

యువ ఫిలిం మేకర్లను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Want this news as a newspaper clip?Print News Clip

యువ ఫిలిం మేకర్లను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

వాతావరణ మార్పులు, నీటి సంక్షోభంపై చైతన్యం కలిగించే లఘు చిత్రాలు రూపొందించాలి

హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్ ఛాలెంజ్ అవార్డ్స్–2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు యువ ఫిలిం మేకర్లను అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాతావరణ మార్పులు, నీటి సంక్షోభం, ప్రకృతి పరిరక్షణ వంటి కీలక అంశాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేలా యువ దర్శకులు, ఫిలిం మేకర్లు లఘు చిత్రాలను రూపొందించాలని పిలుపునిచ్చారు. సమాజంలో మార్పు తీసుకురావడంలో సినిమాలు, లఘు చిత్రాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

బతుకమ్మ పండుగ సామాజిక న్యాయం, సమానత్వానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన వివరించారు. యువతలో దాగి ఉన్న సినీ ప్రతిభను వెలికితీసి, వారిని ప్రోత్సహించడం ద్వారా హైదరాబాద్‌ను భారతీయ సినిమా రంగానికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి :: ఆంధ్రప్రదేశ్‌ను మరో బీహార్‌లా మార్చారు : సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి

young filmmakersDeputyBhattiVikramarkacongratulates

About the author

Punnam Sambasivarao

Punnam Sambasivarao

Managing Director

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

43 Posts

Latest News

1400 ఓట్ల గ్రామం లో సర్పంచ్ పదవికి 10-12 మంది పోటీ.! సేవ చేయడానికా..? పేరు కోసం పోటీనా...? గుంటూరు పశ్చిమం లో టీడీపీ లోకి వైసీపీ నేతలు భార్య అనారోగ్యంతో భావోద్వేగానికి గురైన కమీడియన్ ఆలీ. ... జుబేదా ఆరోగ్యంఫై తాజా సమాచారం రాజుపాలెంలో నామినేషన్ల ఉపసంహరణకు బెదిరింపులా? మెజారిటీలో ఆధిక్యం.. ప్రయారిటీలో శూన్యం! ఆంధ్రప్రదేశ్‌ను మరో బీహార్‌లా మార్చారు : సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి చిన్నారి ఈషా రాజ్ జన్మదిన వేడుకల్లో హరిత సందేశం ఇద్దరు కల్నల్స్ భార్యలతో ఎఫైర్.. మేజర్‌పై వేటుకు సిద్ధమైన ఆర్మీ! దుర్గా యూత్ ఆధ్వర్యంలో ఘనంగా మహా అన్నదానం భక్తులకు అన్నప్రసాదం అందించిన సర్పంచ్ నారగాని రాంబాయి జగన్నాధపురంలో ఎల్‌నినో ప్రభావంపై అవగాహన సదస్సు