Managing Director
20 days ago
మెజారిటీలో అధిక్యం, ప్రయారిటీలో సూన్యం ...!!
మెజారిటీలో ఆధిక్యం.. ప్రయారిటీలో శూన్యం! * కల్వకుర్తి బల్దియాలో చట్టాన్ని వెక్కిరిస్తున్న ‘పతుల’ పెత్తనం * 22 వార్డుల్లో 12 మంది మహిళా కౌన్సిలర్లు ఉన్నా సాగుతున్న ‘షాడో’ పాలన * వార్డు ఆఫీసు బోర్డులపైనా మహిళా నేతల పేర్లకు తోకలా భర్తల పేర్లు * అంగన్వాడీ కేంద్రాల్లోనూ భర్తల హవా.. చేతులు కట్టుకుని ప్రేక్షక పాత్రలో మహిళా కౌన్సిలర్